ఇంగ్లీష్
తన శేష జీవితాన్ని 'అనంతం'లో గడపడానికి వెంకటేశన్ తిరిగొస్తాడు. అంతిమ ఘడియల్లో కొడుకుతో సత్సంబంధాన్ని ఏర్పరుచుకొని, ప్రశాంతంగా కన్నుమూస్తాడా?