
కోడ్ ఎమ్
Available in Hindi, Tamil, Telugu
ఇద్దరు మిలిటెంట్లు, ఒక ఆర్మీ అఫీసర్ చనిపోయిన ఒక ఓపెన్-అండ్-షట్ కేసుని పరిశోధించడానికి రంగంలోకి దిగిన ఆర్మీ లాయర్ మోనికకి ఈ కేసుకి సంబంధించి తెరవెనుక పెద్ద వ్యవహారమే ఉందని తెలుస్తుంది.
Director & Cast
Web Series Details
ఎపిసోడ్ 1 - ఈ కేసుని మనసుతో కాదు మెదడుతో సాల్వ్ చెయ్యాలి
ముగ్గురు ఆర్మీ ఆఫీషర్లు, ఇద్దరు మిలిటెంట్ల హత్యాకాండకి సంబంధించిన ఒక హై-ప్రొఫైల్ కేసుని సాల్వ్ చెయ్యడానికి మేజర్ మోనికా మెహ్రాని హుటాహుటిన జోధ్‌పూర్ పిలిపిస్తారు. అన్నీ క్లియర్‌గా ఉన్నా.. కళ్ళకి కనిపించే సాక్ష్యాలని దాటి ఈ కేసులో ఇంకేదైనా మెలిక ఉందా?
ఎపిసోడ్ 1 - ఈ కేసుని మనసుతో కాదు మెదడుతో సాల్వ్ చెయ్యాలి
ఎపిసోడ్ 2 - ఒక సైనికుడి గర్జన
కేసు పైకి చాలా స్పష్టంగా కనపడ్తున్నా, మోనికా చనిపోయిన మిలిటెంట్ల జీవితాల గురించి ఆరా తీస్తూ కేసు లోతుల్ని పరిశీలించాలనుకుంటుంది. ఒక రిస్కీ లీడ్‌ని వెంటాడే క్రమంలో జోధ్‌పూర్ బై-లేన్స్ లో సాహసోపేతమైన ఛేజ్‌లో చిక్కుకుంటుంది. ఈ కేసు కోసం మోనికా తన ప్రాణాల్ని రిస్క్ చెయ్యాలా?
ఎపిసోడ్ 2 - ఒక సైనికుడి గర్జన
ఎపిసోడ్ 3 - మురికిదైనా, శుభ్రంగా ఉన్నా యూనిఫాం ఆర్మీకే చెందుతుంది
లీగల్ కౌన్సెల్ కోసం మేజర్ గౌరవ్ మరియు శక్తి నియమింపబడతారు. లీగల్ కౌన్సిలర్‌గా తన ఎక్స్-బాయ్‌ఫ్రెండ్ అంగద్ ఉండడం మోనికాకు కాస్త షాకింగ్‌గా అనిపిస్తుంది. అందరం కలిసి పనిచెయ్యాలని నిర్ణయిస్తారు. అసిఫ్ ప్రియురాలిని కలిస్తే, ఆమె ఇండియన్ ఆర్మీ పెద్ద తప్పు చేసిందని తన గోడు మోనికాకి వెల్లడిస్తుంది. తర్వాత చనిపోయిన మిలిటెంట్ల బాడీలని బయటకు తియ్యాలని మోనికా ఆదేశిస్తుంది.
ఎపిసోడ్ 3 - మురికిదైనా, శుభ్రంగా ఉన్నా యూనిఫాం ఆర్మీకే చెందుతుంది
ఎపిసోడ్ 4 - ఏడేళ్ల క్రితం కూడా ఎన్‌కౌంటర్ జరిగిందా?
బాడీలని బయటకు తియ్యాలన్న మోనికా నిర్ణయం వివాదాస్పదమౌతుంది. ఐనా మోనికా వెరవకుండా వాటికి పోస్ట్‌మార్టం జరిగేలా ఏర్పాటు చేస్తుంది. గరవ్, శక్తిలు ఇచ్చిన రిపోర్టులతో పోస్ట్‌మార్టం ఫలితాలు ఏకీభవిస్తాయి. తన రిపోర్ట్ ఫైల్ చేస్తుండగా శక్తి గతం గురించిన ఒక విషయం మోనికాకి తెలుస్తుంది.
ఎపిసోడ్ 4 - ఏడేళ్ల క్రితం కూడా ఎన్‌కౌంటర్ జరిగిందా?
ఎపిసోడ్ 5 - ప్రతీ కథకీ మూడు వెర్షన్లు ఉంటాయి - వాడిది, నీది ఇంకా నిజం
ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసినా మోనికాకి సంతృప్తికరంగా అనిపించదు. గౌరవ్, శక్తిలను మోనికా విడివిడిగా ఇంటరాగేట్ చేస్తుంది. ఇద్దరూ తాము చెప్పిన వెర్షన్లకే కట్టుబడి ఉంటారు. వీరిద్దరూ చెబ్తున్నది మరీ పెర్ఫెక్ట్‌గా ఉందా? మరోవైపు ఈ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఒక ఆందోళనకరమైన విషయాన్ని గరవ్, శక్తిలు కనుగొంటారు.
ఎపిసోడ్ 5 - ప్రతీ కథకీ మూడు వెర్షన్లు ఉంటాయి - వాడిది, నీది ఇంకా నిజం
ఎపిసోడ్ 6 - అసలు ఎన్‌కౌంటర్ రోజున జరిగిందేంటి?
2009 నుంచి గౌరవ్, శక్తిల నియామకాల్లో ఒక ప్యాటర్న్ ఉన్నట్టు మోనికా కనుగొంటుంది. డిపార్ట్‌మెంట్‌లో ఎవరో సహాయం చెయ్యకుండా ఇలా జరగదని ఆమెకి తెలుసు. శక్తి భార్య గాయత్రితో మాట్లాడాక ఎన్‌కౌంటర్‌లో ఏదో తేడా ఉందన్న అనుమానం మోనికాలో బలపడుతుంది.
ఎపిసోడ్ 6 - అసలు ఎన్‌కౌంటర్ రోజున జరిగిందేంటి?
ఎపిసోడ్ 7 - నేరస్తులెవరో తెలిసింది, కానీ వాళ్లు అంగీకరిస్తారా?
మోనికా, అంగద్‌లు కలిసి ఈ గూడుపుఠాణిని ఛేదిస్తారు. ఇప్పుడు వాళ్లకి కావల్సింది నేరస్తుల అంగీకారం. ఒక ప్లాన్‌తో నేరస్తులని బుట్టలో పడేస్తారు. కేసుని విజయవంతంగా పరిష్కరించాక మోనికా ఇంటికి బయలుదేరుతుంది. కానీ ఆమె తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎపిసోడ్ 7 - నేరస్తులెవరో తెలిసింది, కానీ వాళ్లు అంగీకరిస్తారా?
ఎపిసోడ్ 8 - యుద్ధానికి ఎప్పుడూ ఒంటరిగా వెళ్లొద్దు!
కేసు పూర్తిగా ముగియలేదు. బూటకపు ఎన్‌కౌంటర్ పరిణామాలు పైస్థాయి వరకూ పాకాయి. నిజాన్ని కనుగొనే ప్రయత్నంలో మరొక ప్రాణం బలవ్వడంతో ఆర్మీ ప్రతిష్ఠకి మరక అంటేలా ఉంది. మోనికా ఆర్మీ పరువుని నిలబెడుతుందా?
ఎపిసోడ్ 8 - యుద్ధానికి ఎప్పుడూ ఒంటరిగా వెళ్లొద్దు!
Mrs Undercover
In this ZEE5 Original film, an ace undercover agent living as a housewife is assigned a task after a decade. How will she accomplish her mission of finding a serial killer with her forgotten skills?
ది లవ్లీ మిస్సెస్ . ముఖర్జీ
The Lovely Mrs. Mookherjee is a ZEE5 Original starring Swastika Mukherjee, Bratya Basu, Joydeep Mukherjee, Pratik Dutta, Tathagata Chaudhuri and Saoli Chattopadhyay. During her meeting with a prospective groom, Mouri narrates the story of the lovely Mrs. Mookherjee. Find out what happens to the beautiful woman who marries a writer obsessed to win Nobel prize in literature.
బౌదీ క్యాంటీన్
Poulami, a school teacher and housewife, dreams of utilising her cooking skills to start her own business. But as she takes a bold step towards building her enterprise, will she find her way to success?
యు-టర్న్
In this ZEE5 Original film, Radhika, a journalism intern's investigation into bike riders violating traffic on a city flyover, turns sinister when she becomes a suspect in the murder of a motorist.
ఓనేక్ డిన్నర్ పోరే
Four women in their mid-30s gather at their school campus to reminisce about the good old schooldays. However, a recollection of the past brings out hidden tales of rivalries and insecurities along with bursting the bubble of their “almost perfect” friendships and lives.
లాస్ట్
This ZEE5 Original narrates the tale of crime reporter Vidhi, who is out to find a missing college student. Her quest reveals the many layers of society that redefine politics, love, and betrayal.
తార్ల
భారతదేశపు దిగ్గజ హోమ్ చెఫ్ తార్లా దలాల్ ప్రయాణాన్ని చూపిస్తుంది ఈ ZEE5 ఒరిజినల్ సినిమా. మహిళా సాధికారిత మరియు ఆహారం ద్వారా వారి కలలను సాకారం చేసుకోవడంలో ఆమె పోషించిన సమగ్ర పాత్రని చూపిస్తుంది.
Ayali
Tamil Selvi, a teenager, struggles with her dreams of becoming a doctor in the oppressive village of Veerappannai. Will she be able to break the 500-year-old custom that bars women's education?
జాన్‌బాజ్ హిందుస్తాన్ కే
ఒక సింగిల్ మథర్ అయిన ఫేమస్ ఐపీఎస్ ఆఫీసర్ కావ్య అయ్యర్, ఐసిస్-కె బాంబ్ దాడి కేసుకి లీడ్ ఇన్వెస్టిగేటర్ అయినప్పుడు ఆమె ధైర్యం ఇంకా మానసిక స్థైర్యం పరీక్షించబడ్డాయి.
శ్రీమతి
Shrimati, a middle-class housewife, is enamoured by the glitz and glamour of society. Driven by insecurities, she almost loses herself, only to bounce back stronger in embracing her true self.
కాళీ
A helpless mother is willing to go to any extent to save her child. Follow her intense journey as shes forced to indulge in illegal activities and fight the drug mafia for her childs survival.
ఫోరెన్సిక్
In this ZEE5 original film, little girls begin to disappear, and their bodies are found soon in the town of Mussoorie. Police officer Megha and forensic officer Johnny join hands to nab the killer.
ఛత్రీవాలి
This ZEE5 Original movie revolves around Sanya, a chemistry genius who decides to use her skills to educate the youth on safe sex and bring about a much-needed social change while looking for a job.
మిథ్య
A tale of two women who are at odds with each other over allegations of plagiarism, which sparks a series of hostilities and shocking revelations spun around a murder for which they both are suspects.
సెంగళమ్
ముగ్గురు అన్నదమ్ములు ప్రతీకారేచ్ఛతో వరుస హత్యలు చేస్తుంటారు. మరోవైపు పట్టణ అధ్యక్షుడిగా సరైన అభ్యర్ధిని ఎంచుకోవడానికి తర్జనభర్జనలు పడుతుంటాడు శివజ్ఞానం. ఈ కుటుంబాలు ఈ పరిస్థితులని ఎలా అధిగమిస్తాయి.
సలామ్ వెంకీ
Venky suffers from a rare type of muscular dystrophy and wants to donate his organs. With his mother's support, he petitions for legalising euthanasia. Will his wish be granted in the court of law?
జన్‌హిత్ మే జారీ
A small-town girl from MP, Manokamna is on a mission. She must ace her new job as a salesperson for condoms. Will she be able to voice her beliefs while balancing her responsibilities and society?
Pranaya Vilasam
Sooraj, a popular student, and his father are die-hard romantics. But in their adventures, they both ignore Sooraj’s mother Anu. Until one day, they realise the importance of Anu in their lives.
వేడిక్కెట్టు
The residents of Manjapra and Karingotta islands often get into fights and only come together to celebrate an annual festival. Trouble follows suit when two hearts from different islands fall in love.
Ayothi
A family from Ayodhya travels to Rameswaram on a spiritual trip. When a series of unfortunate incidents befall them, a stranger decides to help them out.
Details About కోడ్ ఎమ్ Web-series :
| Movie Released Date | 15 Jan 2020 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|

