Back
బ్రేక్ పాయింట్
TRAILER 0:08

బ్రేక్ పాయింట్

Play
షేర్
2021•డాక్యుమెంటరి, స్పోర్ట్స్•PG13

Available in English, Hindi, Tamil, Telugu

భారతీయ టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, మహేశ్ భూపతిల అద్భుతమైన ప్రయాణాన్ని ఈ సిరీస్ ఆవిష్కరిస్తుంది. వారి అద్వితీయమైన ఎదుగుదల నుంచి అనూహ్యమైన ఎడబాటు వరకు కృషి, సంఘర్షణ, ఆశల కథ చూడండి.

Director & Cast

Ashwiny Iyer TiwariDirector
Nitesh TiwariDirector
Mahesh BhupathiHimself
Leander PaesHimself

Web Series Details

AudioEnglish, Hindi, Tamil, TeluguSubtitlesEnglishGenreడాక్యుమెంటరి, స్పోర్ట్స్Release date01 Oct 2021
ఎపిసోడ్స్ 1 - 7
ఇద్దరు భారతీయ బాలురు
33:20

ఇద్దరు భారతీయ బాలురు

E1•33m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1•Episode•U/A

భారతీయ జెండా సగర్వంగా ఎగరాలన్న నాన్నల కోరిక ప్రోత్సహించగా ఇద్దరు పిల్లలు టెన్నిస్ ప్రపంచంలోకి దూకేసారు. జూనియర్ వింబుల్డన్‌లో మహేశ్‌ని తన రూంలో ఉండేందుకు లియాండర్ అంగీకరించడంతో వారి బంధం మొదలైంది.

ఇద్దరు భారతీయ బాలురు

E1 • 33m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1
మేడ్ ఇన్ ఇండియా
42:08

మేడ్ ఇన్ ఇండియా

E2•42m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1•Episode•U/A

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ కోర్టులపై లీ-హేశ్ ల దండయాత్ర మొదలైంది. వరుస విజయాల మధ్య లియాండర్ మాజీ కోచ్ రీకోని మహేశ్ తీసుకురావడంతో వారి బంధానికి పరీక్ష ఎదురైంది.

మేడ్ ఇన్ ఇండియా

E2 • 42m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1
క్లే వీరులు
40:11

క్లే వీరులు

E3•40m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1•Episode•U/A

1999 అస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయం అంచు వరకూ వచ్చిన లీ-హేశ్ జోడీ ఫ్రెంచ్ ఓపెన్ సాధించాలని బలంగా ఆశపడతారు. కానీ వారి మొదటి గ్రాండ్ స్లామ్ గెలవడానికి జారుడు క్లే కోర్టులని మించి వేరొకదానిని అధిగమించాలి.

క్లే వీరులు

E3 • 40m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1
రెండు మంచి, రెండు చెడు
38:55

రెండు మంచి, రెండు చెడు

E4•39m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1•Episode•U/A

ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాక యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తారు లీ-హేశ్‌లు. ఇక మిగిలింది వింబుల్డనే. వీరిద్దరూ జీవితపు అతిపెద్ద టోర్నమెంట్‌కి సిద్ధమౌతుండగా వారి బంధం అత్యంత హీనస్థితికి చేరుకుంటుంది.

రెండు మంచి, రెండు చెడు

E4 • 39m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1
డబుల్ ఫాల్ట్
37:46

డబుల్ ఫాల్ట్

E5•38m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1•Episode•U/A

స్నేహం పలచనయ్యేసరికి జోడీ మ్యాజిక్ కూడా మిస్ అవుతుంది. హార్ట్‌ఫోర్డ్ లోని సంవత్సరపు ఆఖరి టోర్నమెంట్‌లో వీరికి అసలైన పరీక్ష ఎదురౌతుంది. ఫైనల్‌లో ఓడిపోయాక రీకోకి బ్రేక్ ఇవ్వాలని లియాండర్ మహేశ్‌కి సూచిస్తాడు.

డబుల్ ఫాల్ట్

E5 • 38m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1
ద కంబ్యాక్
37:20

ద కంబ్యాక్

E6•37m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1•Episode•U/A

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో లియాండర్, మహేశ్‌లు జతకడతారు కానీ వరుస పరాజయాలతో 2001లో వేరవుతారు. లియాండర్‌కి బ్రెయిన్‌లో ట్యూమర్ ఏర్పడినా, పోరాడి 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌కి సిద్ధమౌతాడు.

ద కంబ్యాక్

E6 • 37m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1
దేశం కోసం
39:04

దేశం కోసం

E7•39m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1•Episode•U/A

2006 దోహా ఏషియన్ గేమ్స్‌లో విఫలమయ్యాక లియాండర్ మహేశ్ ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తం చేస్తాడు. బేధాభిప్రాయాలు ఉన్నా వారిద్దరినీ ఏఐటీఏ ప్రెసిడెంట్ తర్వాతి టోర్నమెంట్‌లో పాల్గొనేలా చేస్తాడు.

దేశం కోసం

E7 • 39m • 01 Oct 2021 • English + 3 • డాక్యుమెంటరి + 1

Details About బ్రేక్ పాయింట్ Web-series :

Movie Released Date
1 Oct 2021
Genres
  • డాక్యుమెంటరి
  • స్పోర్ట్స్
Audio Languages:
  • English
  • Hindi
  • Tamil
  • Telugu
Cast
  • Mahesh Bhupathi
  • Leander Paes
Director
  • Ashwiny Iyer Tiwari
  • Nitesh Tiwari