Back
పరువు
TRAILER 2:01

పరువు

Play
షేర్
2024•క్రైమ్, డ్రామా, థ్రిల్లర్•U/A

Available in Telugu, Tamil

కుల వ్యవస్థని ధిక్కరించి, తల్లిదండ్రులకి దూరమైన కొన్ని సంవత్సరాల తర్వాత సుధీర్, పల్లవిలను ఒక విషాద వార్త సొంత ఊరికి వచ్చేలా చేస్తుంది. కానీ ఆ వెంటనే ఇద్దరూ ఒక ఆకస్మిక మరణం ఉదంతంలో చిక్కుకుపోయారని తెలుసుకుంటారు.

Director & Cast

Siddharth NaiduDirector
Rajashekar VadlapatiDirector
Naresh AgasthyaSudheer
Nivetha PethurajPallavi
Nagendra BabuRamayya
RameshSubhasham

Web Series Details

AudioTelugu, TamilSubtitlesEnglishGenreక్రైమ్, డ్రామా, థ్రిల్లర్Release date14 Jun 2024
ఎపిసోడ్స్ 1 - 8
కంటికి కనిపించని ఉచ్చు
30:40

కంటికి కనిపించని ఉచ్చు

E1•31m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 1•Episode•U/A

సుధీర్ మరియు పల్లవి చాలా సంవత్సరాల తర్వాత తమ సొంత ఊరికి తిరిగి వెళ్లినప్పుడు, తమని చంపేస్తారేమో అని భయపడతారు. ఆపై తమ ప్రాణాలని దక్కించుకోవడానికి అక్కడి నుండి పారిపోవాలనుకుంటారు.

కంటికి కనిపించని ఉచ్చు

E1 • 31m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 1
ఎంఎల్ఏ మీద అనుమానం
40:29

ఎంఎల్ఏ మీద అనుమానం

E2•40m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2•Episode•U/A

చంద్రశేఖర్ బ్రతికే ఉన్నాడని నిరూపించి, తమని తాము కాపాడుకోవడానికి ఒక పథకం రచిస్తారు సుధీర్ మరియు పల్లవి. ఇంతలో చంద్రశేఖర్ కనిపించకపోవడంతో అతని బాస్ అయిన స్థానిక ఎమ్మెల్యే రామయ్యపై అనుమానం వ్యక్తం చేస్తుంది స్వాతి.

ఎంఎల్ఏ మీద అనుమానం

E2 • 40m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2
వెంటాడే గతం
32:09

వెంటాడే గతం

E3•32m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2•Episode•U/A

ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం పల్లవి తన సొంత ఊరికి తిరిగి వెళ్లినప్పుడు ఆమె గతం ఆమెని వెంటాడుతుంది. ఒక కమ్యూనిటీ నాయకుడైన సుభాషం‌ని కలుస్తాడు సుధీర్.

వెంటాడే గతం

E3 • 32m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2
చీకట్లో వేసిన బాణం
38:42

చీకట్లో వేసిన బాణం

E4•39m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2•Episode•U/A

చందుని హత్య చేసిన వాళ్లని వెతుకుతున్న స్వాతి, ఈ ఉదంతంలో కొంతమందికి ప్రమేయం ఉందని అనుమానిస్తుంది. చందు హత్య గురించి తెలియని రామయ్య, అతనిని వెతకమని తన సహాయకుడికి చెబుతాడు.

చీకట్లో వేసిన బాణం

E4 • 39m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2
సమన్యాయం
32:50

సమన్యాయం

E5•33m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2•Episode•U/A

రామయ్య తన మనవడిని వెతకడానికి పోలీసుల సహాయం తీసుకుంటాడు. అతను ఒక టీవీ ఇంటర్వ్యూలో ఘర్షణ పడగా అది అతని ఎన్నికల ప్రచారాన్ని దెబ్బతీస్తుంది. మరోవైపు పల్లవి తన ప్రేమ కోసం ఒక నిర్ణయం తీసుకుంటుంది.

సమన్యాయం

E5 • 33m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2
మాయం అయిన శవం
50:04

మాయం అయిన శవం

E6•50m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2•Episode•U/A

శవాన్ని మాయం చేయడానికి సుధీర్ ఒక పథకం రచిస్తాడు, కానీ దాన్ని అమలు పరచడానికి అతనికి పల్లవి కుటుంబం సహాయం కావాలి. స్వాతి చివరకి తన మ్యాచ్‌ని కలుసుకుంటుంది.

మాయం అయిన శవం

E6 • 50m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2
క్షమించలేని సంఘటన
37:47

క్షమించలేని సంఘటన

E7•38m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2•Episode•U/A

చందు హత్య గురించి సుధీర్‌కి రామయ్య నుండి కాల్ వస్తుంది. తర్వాత దుఃఖంలో ఉన్న స్వాతిని కలుస్తాడు సుధీర్. అఖిలేష్‌ని కాపాడటానికి కల్లోజి చేసిన ప్రయత్నం ఒక ఊహించని నష్టంతో ముగుస్తుంది.

క్షమించలేని సంఘటన

E7 • 38m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2
ఏమరపాటులో పొరపాటు
42:31

ఏమరపాటులో పొరపాటు

E8•43m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2•Episode•U/A

వాళ్ల పథకంలో ఒక పొరపాటు ఉందని తెలుసుకునే క్షణం వరకు సుధీర్ మరియు పల్లవి దాదాపుగా తాము చేసిన నేరం నుంచి బయటపడినట్లే కనిపిస్తారు. మరోవైపు కోపంతో ఊగిపోతోన్న జనాలు రామయ్యపై ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరతారు.

ఏమరపాటులో పొరపాటు

E8 • 43m • 14 Jun 2024 • Telugu + 1 • క్రైమ్ + 2
Memu Copulam

Memu Copulam

2026 • Telugu • Comedy + 1•Original•R

When a village’s star rooster vanishes, clueless cops Ravi and Mohan take the lead to solve the case. What starts as a hilarious search leads them to a conspiracy that threatens the entire community.

D/o ప్రసాద్ రావు: కనబడుటలేదు

D/o ప్రసాద్ రావు: కనబడుటలేదు

2026 • Telugu • క్రైమ్ + 2•Original•R

కనిపించకుండా పోయిన తన కూతురు స్వాతి ఆచూకీ కోసం ఆఫీసర్ రెబెకా జోసెఫ్‌తో కలిసి వెతుకుతుంటాడు ప్రసాద్ రావు. అయితే స్వాతి మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ కేసు క్రమంగా వేధింపుల ఘటనలు బయటపడటంతో చీకటి రహస్యాల వలయంలోకి వెళ్తుంది.

బహిష్కరణ

బహిష్కరణ

2024 • Telugu • థ్రిల్లర్ + 1•Original•NC17

పుష్ప అనే ఒక వేశ్య పెద్దపల్లికి వెళ్లినప్పుడు దర్శితో ప్రేమలో పడుతుంది. వాళ్లిద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు, విధి వారి జీవితాలతో ఆడుకుంటుంది.

Kasaragod Embassy

Kasaragod Embassy

2026 • Malayalam + 4 • Crime + 2•Original•R

Cousins Azi and Chemmu, desperate to escape poverty, get involved in passport forgery with Roy. As their operation grows under crime lord Dammanna, a crash exposes them, putting their lives in danger.

Thadayam

Thadayam

2026 • Tamil + 3 • Crime + 2•Original•R

In 1999, a series of brutal murders rocks Tamil Nadu's borders. SI Adhiyaman uncovers a chilling pattern among the victims' possessions, leading him into a deadly hunt for a ritualistic killer.

వ్యవస్థ

వ్యవస్థ

2023 • Telugu + 1 • డ్రామా + 1•Original•R

కేసు గెలవడానికి ఏమైనా చేస్తాడు లాయర్ చక్రబర్తి. అతని కింద పనిచేసే ఒక ఉద్యోగి కొడుకు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొత్తగా లాయర్ అయిన నిజాయితీ పరుడైన వంశీ కృష్ణ, చక్రబర్తికి ఎదురునిలిచినప్పుడు అతను ఏం చేస్తాడు?

పరువు

పరువు

2024 • Telugu + 1 • క్రైమ్ + 2•Original•R

కుల వ్యవస్థని ధిక్కరించి, తల్లిదండ్రులకి దూరమైన కొన్ని సంవత్సరాల తర్వాత సుధీర్, పల్లవిలను ఒక విషాద వార్త సొంత ఊరికి వచ్చేలా చేస్తుంది. కానీ ఆ వెంటనే ఇద్దరూ ఒక ఆకస్మిక మరణం ఉదంతంలో చిక్కుకుపోయారని తెలుసుకుంటారు.

తలైమై సెయలగమ్

తలైమై సెయలగమ్

2024 • Tamil + 1 • థ్రిల్లర్ + 1•Original•R

జార్ఖండ్‌లో జరిగిన ఒక హత్యకి మరియు చెన్నై శివార్లలో జరుగుతోన్న హత్యలు అన్నింటికీ ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నట్లు కనిపించినప్పుడు ముఖ్యమంత్రి అవినీతి కేసు విచారణ అనూహ్య మలుపు తిరుగుతంది. వాటన్నిటికి ఉన్న లింక్ ఏంటి?

పులి మేక

పులి మేక

2023 • Telugu + 1 • మిస్టరీ + 2•Original•R

A serial killer is targeting police officers in Hyderabad. A female cop in charge of the Special Investigation Team and a forensic expert race against time to find the culprit.

రెక్కీ

రెక్కీ

2022 • Telugu + 1 • క్రైమ్ + 2•Original•R

తాడిపత్రిలో సబ్-ఇన్స్‌పెక్టర్ లెనిన్‌కి జంట హత్యల కేసుని చేధించే బాధ్యతని అప్పగిస్తారు. అతని పరిశోధనలో అతనికి క్రూరమైన కుటుంబ సంబంధాల గురించి తెలుస్తుంది.

ఏటీఎం

ఏటీఎం

2023 • Telugu + 1 • క్రైమ్ + 1•Original•R

హైదరాబాద్ మురికివాడలకు చెందిన నలుగురు తెలివైన గల్లీ కుర్రాళ్లు, సంపాదన కోసం చిన్న చిన్న నేరాలు చేస్తుంటారు. వాటిల్లో ఒక స్కామ్ వారిని ప్రమాదంలోకి నెట్టి, బ్యాంక్ క్యాష్ వ్యాన్‌ని లూటీ చేయాలనే పరిస్థితుల్లో పడేసినప్పుడు ఏం జరిగింది?

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

2021 • Telugu • డ్రామా + 1•Original•PG13

కొండలాంటి అప్పు తీర్చడానికి తొందరగా డబ్బు సంపాదించాలనుకొన్న మహేశ్, తన తల్లితో కలిసి సరదా సందర్భాలు కలిగిన ఒక సాహసోపేత ప్రయాణానికి సిద్ధమౌతాడు.

సెంగళమ్

సెంగళమ్

2023 • Tamil + 1 • డ్రామా + 2•Original•R

ముగ్గురు అన్నదమ్ములు ప్రతీకారేచ్ఛతో వరుస హత్యలు చేస్తుంటారు. మరోవైపు పట్టణ అధ్యక్షుడిగా సరైన అభ్యర్ధిని ఎంచుకోవడానికి తర్జనభర్జనలు పడుతుంటాడు శివజ్ఞానం. ఈ కుటుంబాలు ఈ పరిస్థితులని ఎలా అధిగమిస్తాయి.

మా నీళ్ల ట్యాంక్

మా నీళ్ల ట్యాంక్

2022 • Telugu + 1 • కామెడీ•Original•R

బుచ్చివోలు గ్రామంలో సర్పంచ్ కోదండం కొడుకైన గోపాల్ తను ఇష్టపడిన సురేఖ కోసం వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకుతాడని బెదిరిస్తాడు. రాజకీయ జీవితం ప్రమాదంలో పడ్డంతో తప్పిపోయిన సురేఖని వెతికేందుకు ఎస్ఐ వంశీని అపాయింట్ చేస్తాడు కోదండం.

అహ నా పెళ్ళంట

అహ నా పెళ్ళంట

2022 • Telugu • కామెడీ + 1•Original•PG13

చిన్ననాటి ఒక సంఘటన కారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయనని ప్రమాణం చేస్తాడు శీను. అయితే పెళ్లిరోజే అతనికి కాబోయే భార్య ఆమె ప్రేమికుడితో కలిసి పారిపోయినప్పుడు జీవితం ఒక జోక్‌లా కనిపిస్తుంది.

అమృతం ద్వితీయం

అమృతం ద్వితీయం

2020 • Telugu • డ్రామా + 1•Original•PG

తెలుగు ప్రజలు ఎంతో ఆదరించిన అమృతం టీవీ సీరియల్‌కి సీక్వెల్‌గా వస్తోంది - అమృతం ద్వితీయం. హర్షవర్ధన్, ఎల్బీ శ్రీరాం, వాసు, శివనారాయణలు ముఖ్య నటులుగా ZEE5 రూపొందిస్తున్న ఈ కామెడీ సిరీస్‌లో అమృతం, అంజిలు తమ రెస్టారెంట్ కోసం కొత్త కొత్త ఐడియాలు వేసి, సరదాగా ఫెయిలవుతుంటారు.

మాయా బజార్ - ఫర్ సేల్

మాయా బజార్ - ఫర్ సేల్

2023 • Telugu + 1 • కామెడీ + 1•Original•R

మాయా బజార్ అనే ఒక పాష్ కమ్యునిటీకి మారుతోన్న కుటుంబాల జీవితాలని చూపిస్తుంది ఈ సీరీస్. అక్రమ నిర్మాణం అని ప్రభుత్వం తేల్చినప్పుడు, ప్రశాంతంగా జీవించాలనుకున్న వారి ఆశలు ఆవిరవుతాయి.

హలో వరల్డ్

హలో వరల్డ్

2022 • Telugu + 1 • డ్రామా + 2•Original•R

ఒక పెద్ద ఐటీ కంపెనీలో చేరగానే వాళ్ల కష్టాలన్నీ తీరిపోయాయి అనుకుంటారు ఎనిమిదిమంది యంగ్‌స్టర్స్. కానీ వాళ్ల జీవితాలు ఊహించినదానికంటే భిన్నంగా ఉండడంతో, వారి ఆనందం ఆవిరవుతుంది.

చదరంగం

చదరంగం

2020 • Telugu + 2 • యాక్షన్ + 1•Original•NC17

Chadarangam is a 2020 ZEE5 Telugu Original political drama series starring Srikanth, Nagineedu, Kousalya, and Sunaina. Based on true events the series narrates the story of the fight between various powerful politicians and a popular cinema star, as they vie to take control of the states political affair.

ఒరు కొడాయి మర్డర్ మిస్టరి

ఒరు కొడాయి మర్డర్ మిస్టరి

2023 • Tamil + 1 • మిస్టరీ + 2•Original•R

ఒక టీనేజి కుర్రాడు వ్యోమ్, తన సీనియర్ మరియు క్విజ్ పార్ట్‌నర్ తారని ఇష్టపడతాడు. తార తప్పిపోయి శవంలా కనిపించినప్పుడు, వ్యోమ్ మరియు అతని స్నేహితులు ఆ కేస్‌ని పరిశోధించాలనుకుంటారు. వాళ్లు ఏం కనుగొన్నారు?

Details About పరువు Web-series :

Movie Released Date
14 Jun 2024
Genres
  • క్రైమ్
  • డ్రామా
  • థ్రిల్లర్
Audio Languages:
  • Telugu
  • Tamil
Cast
  • Naresh Agasthya
  • Nivetha Pethuraj
  • Nagendra Babu
  • Ramesh
  • Sunil Kommishetty
Director
  • Siddharth Naidu
  • Rajashekar Vadlapati

Paruvu - The Fight for Survival

Directed by Siddharth Naidu and Vadlapati Rajashekhar, Paruvu is a gripping story filled with suspense and intense drama. The web series narrates a forbidden tale of love that spirals into a deadly conspiracy and battles for survival. Paruvu is about a couple, Sudheer (Naresh Agastya) and Pallavi (Nivetha Pethuraj), who eloped long ago against their family’s wishes. They return to their hometown after a tragedy and find themselves entangled in an accidental death.

Paruvu Telugu Web Series Plot

Paruvu explores the harrowing journey of a couple who defy societal norms by eloping, only to face severe consequences due to their caste and background. After being disowned by their families, they return to their hometown because of a family death. Upon their return, they become entangled in a deadly scheme aimed at eliminating them. The couple’s fight for survival against an orchestrated plan turns their world upside down, trapping them in a town where they are relentlessly hunted.

Paruvu Web Series Cast

The crime thriller web series stars Nivetha Pethuraj, Naresh Agastya, Naga Babu, and Pranita Patnaik, among others in significant roles.

Paruvu Web Series Release Date on OTT

The web series Paruvu is set to premiere globally on June 14, 2024. By signing up and getting a subscription, you can watch the Paruvu web series online on ZEE5. Explore more such Telugu web series, crime web series, thriller web series, drama web series; and more on the streaming service.

Frequently Asked Questions for Paruvu web series

Q1. What is the web series Paruvu about?

Ans. Paruvu is about the incidents faced by a couple named Sudheer and Pallavi, who run away from home and get married despite their caste differences. They return to their hometown because of a family death and get entangled in a deadly chase.

Q2. Who is the director of the Paruvu web series?

Ans. Siddharth Naidu and Vadlapati Rajasekhar jointly directed the Paruvu web series.

Q3. Which genre does Paruvu belong to?

Ans. The Telugu web series Paruvu is a drama web series.

Q4. Who are the lead actors in Paruvu?

Ans. Paruvu features Nivetha Pethuraj, Naresh Agastya, Naga Babu, and Pranita Patnaik in pivotal roles.

Q5. Where to watch the web series?

Ans. The crime thriller web series Paruvu is available to stream on ZEE5 starting June 14th.

Watch web series from other genres:

Crime Web Series

Comedy Web Series

Web Series

Hindi Web Series