18 Mar 2015 • Episode 13 : రజియా సుల్తాన్ – ఎపిసోడ్ 13 – మార్చ్ 18, 2015 – పూర్తి ఎపిసోడ్
గజిని కి వెళ్లే సమయంలో రజియా కొందరు అమ్మాయిలను కలవడం జరుగుతుంది. సర్దార్ మరౌష్ వాళ్లని కొనుక్కుని, భక్తావర్ అనే వ్యాపారికి అమ్మడానికి వెళ్తున్న సమయంలో, ఆ అమ్మాయిలను కలిసిన రజియా వాళ్లను రెచ్చగొడుతుంది. వాళ్లల్లో కొందరిని చంపాలనుకున్న మరౌష్ కి వ్యతిరేకంగా పోరాడమని వాళ్లల్లో స్పూర్తిని నింపుతుంది. ఆ క్రమంలోనే అల్తూనియా భక్తావర్ వల్ల విసిగిపోయి అమ్మాయిలను కాపాడటానికి మరౌష్ కి వ్యతిరేకంగా పోరాడి చెర నుండి అమ్మాయిలను విడపించడంలో రజియాకు సహాయం చేస్తాడు.
Details About రజియా సుల్తాన్ Show:
Release Date | 18 Mar 2015 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|