24 Sep 2021 • Episode 418 : జాస్మిన్‌కు గోరింటాకు పెడతాడు విశాల్
జాస్మిన్ పాదాలకు పసుపు రాయమని నయనిని అడిగినప్పుడు, రాయకుండా తప్పించుకుంటుంది నయని. మంగళస్నానం తర్వాత, తన చేతులకు గోరింటాకు పెట్టమని విశాల్‌ను కోరుతుంది జాస్మిన్. దానికి నయని అంగీకరిస్తుంది.
Details About త్రినయని Show:
Release Date | 24 Sep 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|