18 Aug 2022 • Episode 696 : సుమనను కొడతాడు విక్రాంత్
సుమన మాటలకు పవనమూర్తీ మరియు దురంధరలు బాధపడతారు. నయని, ఆమెను చంపడానికి ప్రయత్నించిందని సుమన ఆరోపించగా ఆమెను కొడతాడు విక్రాంత్. తర్వాత ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తిని విక్రాంత్ వెంబడిస్తాడు.
Details About త్రినయని Show:
| Release Date | 18 Aug 2022 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
