03 Dec 2021 • Episode 477 : నయనిపై దొంగతనం ఆరోపణలు
విశాల్‌ని నయనికి దూరంగా ఉంచడానికి అతన్ని మాటలతో తారుమారు చేస్తుంది తిలోత్తమ. మర్నాడు నయనిపై తిలోత్తమ కుట్ర పన్నుతుంది. లాకర్ నుండి తిలోత్తమ నెక్లెస్ పోవడంతో దాని దొంగతనం ఆరోపణలు ఎదుర్కుంటుంది నయని.
Details About త్రినయని Show:
Release Date | 3 Dec 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|