08 Mar 2024 • Episode 1183 : నయని రూపంలో ప్రత్యక్షమవుతుంది అమ్మవారు
విశాల్‌కు జరిగే ప్రమాదాన్ని నయని పసిగట్టకుండా ఉండేలా చేయటానికి ఆమెకు మత్తుమందు ఇస్తుంది తిలోత్తమ. మహాశివరాత్రి పూజ ప్రారంభమవుతుంది. ఆపై అమ్మవారే స్వయంగా నయనిగా వచ్చినప్పుడు తిలోత్తమ ఆశ్చర్యపోతుంది.
Details About త్రినయని Show:
Release Date | 8 Mar 2024 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|