27 Aug 2022 • Episode 704 : అమావాస్య పూజ చేస్తుంది నయని
పోలాల అమావాస్య పూజ చేయడం వెనుక ఉన్న కథను వివరిస్తుంది నయని.ఆపై ఆమె తిలోత్తమకు వాయనం ఇస్తుంది. దాంతో వారిద్దరి మధ్య జరిగిన గత సంఘటనను గుర్తుచేసుకుంటుంది తిలోత్తమ. మరోవైపు దొంగతనం ప్లాన్ చేస్తాడు వల్లభ.
Details About త్రినయని Show:
Release Date | 27 Aug 2022 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|