04 Jan 2021 • Episode 192 : తిలోత్తమ చేత సంతకం పెట్టిస్తుంది అహల్య - త్రినయని
ఆస్తి కాగితాలపై నయని సంతకానికి బదులుగా బాండ్ పేపర్ మీద హాసిని చేత షరతు రాయించి దానిపై తిలోత్తమ చేత సంతకం పెట్టిస్తుంది అహల్య. తర్వాత, జాస్మిన్-తిలోత్తమలు ఒకరిపై ఒకరు కుట్ర వేసుకుంటారు. ఇప్పుడు భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే త్రినయని ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About త్రినయని Show:
Release Date | 4 Jan 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|