• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ – సీజన్ 2 - ఎపిసోడ్ 13 - మార్చ్ 31, 2018

31 Mar 2018 • Episode 13 : సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ – సీజన్ 2 - ఎపిసోడ్ 13 - మార్చ్ 31, 2018

సూపర్ సీరియల్ చాంపియన్షిప్ సీజన్ 2
U
42m
టివీ షోస్
ఆడియో భాషలు :
తెలుగు

ప్లేఆఫ్ 4లోకి అడుగుపెట్టిన నా కోడ‌లు బంగారం, సూర్య‌వంశం టీమ్‌ల‌ను యాంక‌ర్ ప్ర‌దీప్ ఆహ్వానిస్తాడు. వారికి వివిధ పోటీల‌ను నాలుగు లెవ‌ల్స్‌గా నిర్వ‌హిస్తాడు. వారితో ఫొటోలు గుర్తుప‌ట్టే గేమ్‌, డ‌బ్బాల‌లో బంతులు విసిరే ఆట‌, కుండ‌లు ఎత్తుకుని న‌డిచే ఆట‌, టేబుల్ రింగ్ ఆట‌ల‌ను ఆడిస్తాడు. రెండు టీమ్‌లు పోటాపోటీగా ఆడుతాయి. చివ‌ర‌గా సూర్య‌వంశం టీమ్ విజేత‌గా నిలిచి ఫైన‌ల్‌కి చేరుకుంటుంది. నా కోడ‌లు బంగారం టీమ్ త‌ర్వాతి ఎపిసోడ్‌లో గెలిచిన టీమ్‌తో తిరిగి పోటీప‌డే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌దీప్ చెబుతాడు.

Details About సూపర్ సీరియల్ చాంపియన్షిప్ సీజన్ 2 Show:

Release Date
31 Mar 2018
Genres
  • రియాలిటీ
  • ఎంటర్‌టైన్‌మెంట్
Audio Languages:
  • Telugu
TV Shows By Language
Hindi TV Shows