placeholderImageplayerBotImage

సూపర్ సీరియల్ చాంపియన్షిప్ సీజన్ 2

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ – సీజన్ 2 - ఎపిసోడ్ 12 - మార్చ్ 24, 2018

E 12

24 Mar 2018

టీవీ షొస్

U

46m

రియాలిటీఎంటర్‌టైన్‌మెంట్

షేర్

వాచ్ లిస్ట్

ఆడియో భాషలు:తెలుగు

టాప్ 6లోకి అడుగుపెట్టిన నా కోడ‌లు బంగారం, గృహ‌ప్ర‌వేశం టీమ్‌ల‌ను యాంక‌ర్ ప్ర‌దీప్ వేదిక మీద‌కి ఆహ్వానిస్తాడు. వారికి వివిధ పోటీల‌ను నాలుగు లెవ‌ల్స్‌గా నిర్వ‌హిస్తాడు. వారితో మెమొరీ గేమ్‌, బెలూన్ల ప‌గ‌ల‌గొట్టే ఆట‌, డ‌బ్బాలు వేళ్ల‌తో క‌దిలించే ఆట‌ల‌ను ఆడిస్తాడు. రెండో లెవ‌ల్‌లో టీమ్‌ల మ‌ధ్య టై అవుతుంది. నిరుప‌మ్‌, హ‌రిత‌లతో స్కిట్ వేయిస్తాడు. ఈ ఎపిసోడ్‌లో నా కోడ‌లు బంగారం టీమ్‌ విజేత‌గా నిలుస్తుంది.

clp