10 Mar 2018 • Episode 10 : సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ – సీజన్ 2 - ఎపిసోడ్ 10 - మార్చ్ 10, 2018
ఆడియో భాషలు :
శైలి :
టాప్ 6లోకి అడుగుపెట్టిన ముద్దమందారం, సూర్యవంశం టీమ్‌లను యాంకర్ ప్రదీప్ వేదిక మీదకి ఆహ్వానిస్తాడు. వారికి వివిధ పోటీలను నాలుగు లెవల్స్‌గా నిర్వహిస్తాడు. మొదటి లెవల్‌లో సెలెబ్రిటీల వయసు గుర్తించే ఆటని, రెండో లెవల్‌లో రెండు రకాల ఆటలను ఆడిస్తాడు. మూడో లెవల్‌లో కుర్చీబంతి ఆటను ఆడిస్తాడు. ఈ ఆటలో రెండు టీమ్‌ల మధ్య చిన్న వాగ్వాదం జరుగుతుంది. నాలుగో లెవల్‌లో బంతులను టన్నెల్‌లో వేసే ఆటను ప్రదీప్ ఆడిస్తాడు. ఈ ఎపిసోడ్‌లో రెండు టీమ్‌ల మధ్య టై అవుతుంది.
Details About సూపర్ సీరియల్ చాంపియన్షిప్ సీజన్ 2 Show:
Release Date | 10 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|