14 Mar 2020 • Episode 16 : మధు ప్రియ-ఉమా నేహ గ్యాంగ్స్‌లో చేరుతారు - లోకల్ గ్యాంగ్స్
ఈ లోకల్ గ్యాంగ్స్ పూర్తి ఎపిసోడ్లో, మధు ప్రియ-ఉమా నేహ గ్యాంగ్స్ లో చేరుతారు. వైవా పిరియడ్లోని ప్రశ్నలకు జవాబులు చెబుతారు గ్యాంగ్ లీడర్స్ మరియు స్టూడెంట్స్. సాంస్కృతిక కార్యక్రమాల పిరియడ్లో, ఉమా నేహ-మధు ప్రియలు స్టూడెంట్స్ కు టాస్కులు ఇస్తారు. చివరిగా ప్రాజెక్ట్ వర్క్ పిరియడ్లో పోటీ పడతారు గ్యాంగ్స్.
Details About లోకల్ గంగ్స్ Show:
Release Date | 14 Mar 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|