01 Feb 2020 • Episode 10 : కరుణా-సన్నీలు షోకి వస్తారు - లోకల్ గ్యాంగ్స్
ఈ లోకల్ గ్యాంగ్స్ పూర్తి ఎపిసోడ్లో, కొత్త స్టూడెంట్స్ కరుణా భూషణ్-సన్నీ షోలోకి వచ్చి, సీనియర్-జూనియర్ గ్యాంగ్స్ లోకి చేరుతారు. వైవా మరియు సాంస్కృతిక కార్యక్రమాల పిరియడ్లలో పోటీ పడతారు గ్యాంగ్స్. కరుణ కోసం రవి రాసిన పద్యాన్ని చదువుతాడు ప్రదీప్. ఆపై, ఫ్రెషర్స్ ప్రాజెక్ట్ వర్క్ పిరియడ్లో పాల్గుంటారు.
Details About లోకల్ గంగ్స్ Show:
Release Date | 1 Feb 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|