26 Jan 2021 • Episode 952 : మంగని చంపేందుకు ప్రయత్నిస్తుంది నిత్య - కళ్యాణ వైభోగం
మంగని ట్రక్కుతో గుద్దేస్తుంది నిత్య. దాంతో మంగని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. పోలిస్, నిత్యని చూస్తారు. జానకీ ఇంటికి రాకపోయేసరికి అభి-దివ్యలు కంగారుగా ఉంటారు. మంగ గురించి స్వామిని అడుగుతాడు జై. ఇప్పుడు భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే కళ్యాణ వైభోగం ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About కళ్యాణ వైభోగం Show:
Release Date | 26 Jan 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|