30 Jan 2020 • Episode 723 : స్వరూప ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది నిత్య - కళ్యాణ వైభోగం
ఈ కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్లో, జై మంగకు అన్నం తినిపించడంతో, ఇద్దరి మధ్య ఎమోషనల్ క్షణాలు గడుస్తాయి. స్వరూప గదిలోకి వెళ్లి తన ఫోనుని ఆఫ్ చేస్తుంది నిత్య. మంగను బయటకు పంపేందుకు, మంగకు ఫోన్ చేసి అబద్దం చెబుతుంది. ఆపై, ప్రసాద్ కరెంట్ తీయగా, చంద్రిక మంగను తోయడానికి ప్రయత్నిస్తుంది.
Details About కళ్యాణ వైభోగం Show:
Release Date | 30 Jan 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|