05 Nov 2021 • Episode 1194 : Kalyana Vaibhogam - నవంబర్ 05, 2021 - ఎపిసోడ్
ఇప్పుడు, భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే 'కళ్యాణ వైభోగం' ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు. మేఘనా లోకేష్, సన్నీలు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తెలుగు టెలివిజన్ డ్రామా సీరియల్, 'కళ్యాణ వైభోగం'. జై-మంగ అనే ఇద్దరు దంపతుల చుట్టూ నడుస్తుంది ఈ కథ. మంగ చెల్లెలు నిత్య కారణంగా యాక్సిడెంటులో మంగని పోగొట్టుకుంటాడు జై. ఆ ప్రమాదంలో కుటుంబానికి దూరమై గతం మరిచిపోయి జీవితం గడుపుతుంది మంగ. 7 ఏళ్ల తర్వాత కూడా జైని పెళ్లాడేందుకు నిత్య ప్రయత్నాలు చేస్తూంటుంది. మరి, విధి, జై-మంగలను తిరిగి కలుపుతుందా లేదా?
Details About కళ్యాణ వైభోగం Show:
| Release Date | 5 Nov 2021 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
