24 Sep 2018 • Episode 366 : మంగ మరియు జై ఇద్దరు కపుల్ అవార్డ్స్ ఈవెంట్లో పాల్గొంటారు - కల్యాణ వైభోగం హైలైట్స్
ZEE తెలుగులోని మీ ఫేవరెట్ షో అయిన కల్యాణ వైభోగం నుండి ఈ సరదా సన్నివేశాన్ని చూడండి. ఈ సన్నివేశంలో, జై కపుల్ అవార్డ్స్ ఈవెంట్ కు హాజరు కాగా, సడెన్ గా ఊహించని విధంగా మంగ కూడా ఆ ఈవెంట్ కు చేరుకొని, జై ని కపుల్ అవార్డ్స్ లో పాల్గొనటానికి బలవంతం చేస్తుంది. సహజంగానే ఇష్టం లేకపోయిన జై, తర్వాత పాల్గొనవాల్సి వస్తుంది.
Details About కళ్యాణ వైభోగం Show:
Release Date | 24 Sep 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|