• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
కళ్యాణ వైభోగం - ఎపిసోడ్ 280 - మే 25, 2018

25 May 2018 • Episode 280 : కళ్యాణ వైభోగం - ఎపిసోడ్ 280 - మే 25, 2018

కళ్యాణ వైభోగం
U
19m
టివీ షోస్
ఆడియో భాషలు :
తెలుగు
శైలి :

నిత్య, జై స్కూటీ మీద వెళుతుండ‌గా పోలీసులు ఆపి, లైసెన్స్ అడిగి, ఫైన్ విధిస్తారు. కానీ నిత్య స్థానంలో ఉన్న మంగ తెలివిగా న‌టించి పోలీసుల నుంచి బ‌య‌ట‌ప‌డేలా చేస్తుంది. మ‌రోవైపు, జై, మంగ‌లకు తొలిరాత్రి జ‌రిపేందుకు ఒప్పుకోక‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాని స్వ‌రూప‌, నిత్య‌ను బెదిరిస్తుంది. ఇక చేసేది లేక నిత్య ఒప్పుకుంటుంది. త‌ర్వాత స్వ‌రూప ఇంటికి మంగతో క‌లిసి వ‌చ్చిన జై, ఇంట్లో ఉన్న నిత్య‌ను చూసి షాక‌వుతాడు. జైకి నిజం తెలిసింద‌ని అర్థ‌మై నిత్య‌, స్వ‌రూప‌లు కూడా షాక‌వుతారు.

Details About కళ్యాణ వైభోగం Show:

Release Date
25 May 2018
Genres
  • డ్రామా
Audio Languages:
  • Telugu
Cast
  • Meghana Lokesh
  • Sunny
Director
  • P.V. Krishna
TV Shows By Language
Hindi TV Shows