18 Apr 2018 • Episode 253 : కళ్యాణ వైభోగమే - ఎపిసోడ్ 253 - ఏప్రిల్ 18, 2018
స్వరూప మంగను శ్రీనివాస్, తులసికి పుట్టిన కూతురుగా పొరబడి వాళ్లపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఇదిలా ఉండగా, జై వాళ్ల నాన్న అతని పెళ్లి శుభసందర్భాన బంగారంతో తులాభారం వేయడానికి ఒక పెట్టె బంగారు బిస్కెట్లు ఉంచుతాడు. మరోవైపు, ఫాతిమా (అసలు నిత్య) దొంగాచాటుగా వెళ్లి తులసి ఆక్సిజన్ మాస్క్ తీసి చంపడానికి ప్రయత్నిస్తుంది, శ్రీనివాస్ వచ్చేంతలో తప్పించుకెళ్తుంది. ఇలా ఉండగా, చంద్రిక ఆ బాక్సును మంగ గదిలో ఉంచి అందర్ని పిలిచి తనపై దొంగతనం నింద వేస్తుంది.
Details About కళ్యాణ వైభోగం Show:
Release Date | 18 Apr 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|