02 Dec 2022 • Episode 1530 : హర్షను పట్టుకుంటాడు ఏడుకొండలు
రాజేంద్ర తన గాయానికి మందు రాయగా సుమిత్ర ఎమోషనలవుతుంది. దాంతో భువన చిరాకుపడుతుంది. అందరూ నిద్రలో ఉండగా సుమిత్ర దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు హర్ష. ఏడుకొండలు అప్రమత్తంగా ఉండి హర్షను పట్టుకుంటాడు.
Details About కళ్యాణ వైభోగం Show:
Release Date | 2 Dec 2022 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|