14 Dec 2020 • Episode 13 : మధురి ఫోటోలు డిలిట్ అవుతాయి - ఇంటిగుట్టు
అనుపమ కుటుంబ సభ్యులకు మాధురి ఫోటోని చూపించాలనుకుంటుంది కళ్యాణి. తన ఫోన్లోని మాధురి ఫోటోలు, వీడియోలు డిలిట్ అయిపోయాయని తెలిసి షాకవుతుంది. ఆపై, అనుపమని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే ఇంటిగుట్టు ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About ఇంటిగుట్టు Show:
Release Date | 14 Dec 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|