29 Sep 2023 • Episode 227 : మనీషాను హెచ్చరిస్తాడు మిత్ర
వివేక్‌ని జాహ్నవి పట్టించుకునే తీరు చూసి షాలిని అసూయపడుతుంది. ముఖ్యమైన ఫైల్‌ని పోగొట్టుకున్నందుకు మనీషాను హెచ్చరిస్తాడు మిత్ర. అయితే లక్ష్మి, తక్కువ సమయంలోనే మళ్లీ రిపోర్ట్‌ని తయారు చేస్తుంది.
Details About చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి Show:
Release Date | 29 Sep 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|