04 Oct 2020 • Episode 1 : సభ్యులను పరిచయం చేస్తుంది శ్రీముఖి - బొమ్మ అదిరింది
ఆడియో భాషలు :
శైలి :
డాన్స్ చేస్తూ, స్టేజు మీదకు వచ్చిన యాంకర్ శ్రీముఖి, షోలో పాల్గొనే సభ్యులందరినీ పరిచయం చేస్తుంది. షోకి, అతిధిగా వస్తుంది సుమ కనకాల. గల్లీ బాయ్జ్ మరియు రౌడీ బాయ్జ్ కడుపుబ్బా నవ్వించే స్కిట్ చేస్తారు. ఇప్పుడు, భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే బొమ్మ అదిరింది ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About బొమ్మ అదిరింది Show:
Release Date | 4 Oct 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|