• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • రెంట్
  • లైవ్ టీవీ
  • కిడ్స్
  • ప్రీమియం
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
బతుకు జట్కా బండి - ఆగస్టు 14, 2019 - ఎపిసోడ్ స్పాయిలర్

14 Aug 2019 • Episode 1106 : బతుకు జట్కా బండి - ఆగస్టు 14, 2019 - ఎపిసోడ్ స్పాయిలర్

బతుకు జట్కా బండి
U
1m
టివీ షోస్
ఆడియో భాషలు :
తెలుగు
శైలి :

మనస్పర్ధలతో, గొడవలతో విడిపోయిన కుటుంబాలు, భార్యాభర్తలు, అత్తా కోడళ్లు ఇలా ఎందరికో ఊతంగా నిలుస్తుంది బతుకు జట్కా బండి. పోసాని కృష్ణ మురళి, రోజా వంటి వారు హోస్ట్ లుగా సాగుతున్న కార్యక్రమం బతుకు జట్కా బండి. సంవత్సరాలుగా టెలికాస్ట్ అవుతున్న ఈ కార్యక్రమం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. సామాజిక అంశాలమీద దృష్టి పెడుతూ, మానవీయ కోణంలో సైకలాజికల్ గా, చట్టపరంగా కూడా పేరుప్రతిష్టలున్న పెద్దలతో, అడ్వకేట్స్ , డాక్టర్స్ తో దంపుతులకు, కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇస్తూ అరమరికలు లేకుండా చేస్తూ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్న చక్కటి కార్యక్రమం..బతుకు జట్కా బండి.

Details About బతుకు జట్కా బండి Show:

Release Date
14 Aug 2019
Genres
  • డ్రామా
Audio Languages:
  • Telugu
Cast
  • Jeevitha Rajshekar
Director
  • Suresh Surapaneni
TV Shows By Language
Hindi TV Shows