25 Jan 2024 • Episode 388 : శైలుని కాపాడతాడు రాజు
గౌతమ్ స్నేహితుల నుండి శైలును కాపాడి ప్రతాప్ ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు రాజు. వారిని ఆపేందుకు గౌతమ్ స్నేహితుడు ప్రయత్నిస్తాడు. మరోవైపు గౌతమ్ మరియు రూపల పెళ్లిని కొనసాగిస్తాడు పోసాని.
Details About అమ్మాయి గారు Show:
Release Date | 25 Jan 2024 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|