16 Aug 2021 • Episode 19 : మాణిక్యాన్ని హారం అడుగుతుంది రంగమ్మ
కోపంతో ఉన్న కనిష్కను శాంతింపజేసి ఆమెకు భరోసా ఇస్తుంది కాంచన. హారం ఇవ్వమని మాణిక్యాన్ని డిమాండ్ చేస్తుంది రంగమ్మ. అతను ఒప్పుకోకపోవడంతో, ఆమె బంగార్రాజు-హేమల పెళ్లిని ఒప్పుకోకూడదని నిర్ణయించుకుంటుంది.
Details About స్వర్ణ ప్యాలెస్ Show:
Release Date | 16 Aug 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|