టాక్సీవాలా
సెకెండ్ హ్యాండ్ కారు కొనుక్కొని టాక్సీ నడుపుకునే ఒక యువకుడి జీవితంలో అదే కారు కారణంగా కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయి. అవి ఏమిటి? వాటి వలన తనకు హాని ఉందా లేదా? చివరి వరకూ మిస్టరీగా సాగే ఈ కథనంలో చివరికి ఏమి జరిగింది. విజయ్ దేవరకొండ, మధునందన్, మాళవిక, ప్రియాంక జవల్కర్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.
Details About టాక్సీవాలా Movie:
Movie Released Date | 17 Nov 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Taxiwaala:
1. Total Movie Duration: 2h 13m
2. Audio Language: Telugu