• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
డ్రామా జూనియర్స్ 3 - ఎపిసోడ్ నెం.17  - జూన్ 30, 2018

30 Jun 2018 • Episode 17 : డ్రామా జూనియర్స్ 3 - ఎపిసోడ్ నెం.17 - జూన్ 30, 2018

డ్రామా జూనియర్స్ సీజన్ 3
U
47m
Kids
ఆడియో భాషలు :
తెలుగు

యాంక‌ర్ ప్ర‌దీప్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించి, జ‌డ్జెస్ అన‌సూయ‌, అలీ, ఓంకార్‌ల‌ను ఆహ్వానిస్తారు. త‌ర్వాత జూనియర్స్ ఒక్కొక్క‌రిగా వ‌చ్చి స్కిట్ చేస్తారు. త‌ల్లి కాలేకపోయిన ఒక నాట్య‌కారిణి కాళ్లు కోల్పోయిన‌పుడు ఎదుర్కునే ప‌రిస్థితుల ఆద‌ర్శంగా వేసిన స్కిట్ ఆలోచింప‌జేస్తుంది. త‌ర్వాత ట్రైన్ జ‌ర్నీలో ప్ర‌యాణికులు ప‌డిన ఫ‌న్నీ ఇబ్బందుల స్కిట్ న‌వ్వు తెప్పిస్తుంది. చివ‌ర‌గా డ్రామాకు ముందుగా రిహార్స‌ల్‌లో చేసే హంగామా గురించి స్కిట్ ఆక‌ట్టుకుంటుంది.

Details About డ్రామా జూనియర్స్ సీజన్ 3 Show:

Release Date
30 Jun 2018
Genres
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • కిడ్స్
Audio Languages:
  • Telugu
Cast
  • Pradeep Machiraju
  • Ali
  • Omkar
  • Anusuya Bharadwaj