31 Jan 2022 • Episode 1 : చైత్ర పెళ్లి ఆగిపోతుంది
రైలులో హైదరాబాద్‌కు వెళుతున్నప్పుడు, గర్భిణీ మహిళకు, బిడ్డను ప్రసవించడానికి సహాయం చేస్తుంది చైత్ర. సరోజిని కారణంగా చివరి నిమిషంలో చైత్ర పెళ్లి ఎలా ఆగిపోయిందో చైత్ర మరియు మహాలక్ష్మి గుర్తు చేసుకుంటారు.
Details About కళ్యాణం కమనీయం Show:
Release Date | 31 Jan 2022 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|