హమరా దిల్ ఆప్కే పాస్ హై
సబ్ టైటిల్స్ :
ఇంగ్లీష్
హమ్కో తుమ్సే ప్యార్ హై అనేది బాబీ డియోల్, అమీషా పటేల్, అర్జున్ రాంపాల్ నటించిన 2006 హిందీ రొమాంటిక్ చిత్రం. దుర్గ అనే కళ్లు లేని అమ్మాయి తో రోహిత్ ప్రేమలో పడతాడు. అపుడే కథ అనుకోని మలుపు తిరిగి రోహిత్ చంపబడతాడు. దానితో దుర్గ మధనపడుతున్న సమయంలో రాజ్ ని కలుస్తుంది. రాజ్ ఆమెను పెళ్లాడాలని అనుకుంటాడు. మరి దుర్గ రాజ్ ప్రతిపాదనని అంగీకరించి అతన్ని పెళ్లి చేసుకుంటుందా?
Details About హమరా దిల్ ఆప్కే పాస్ హై Movie:
Movie Released Date | 25 Aug 2000 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Hamara Dil Aapke Paas Hai:
1. Total Movie Duration: 2h 38m
2. Audio Languages: Hindi,Tamil,Telugu,Kannada,Bengali,Malayalam