• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • రెంట్
  • లైవ్ టీవీ
  • కిడ్స్
  • ప్రీమియం
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
డ్రామా జూనియర్స్ బ్లాక్‌బస్టర్ స్పెషల్ - ప్రోమో

15 Jul 2019 • Episode 1 : డ్రామా జూనియర్స్ బ్లాక్‌బస్టర్ స్పెషల్ - ప్రోమో

డ్రామా జూనియర్స్ బ్లాక్బస్టర్ స్పెషల్
U
3m
Kids
ఆడియో భాషలు :
తెలుగు

డ్రామా జూనియర్స్ సరికొత్త ఎపిసోడ్స్‌తో డ్రామా జూనియర్స్ బ్లాక్‌బస్టర్ స్పెషల్ పేరుతో మళ్లీ మీ ముందుకు వచ్చింది. ఇందులో డ్రామా జూనియర్స్ ద్వారా అద్భుతమైన టాలెంట్‌ను ప్రదర్శించిన జూనియర్స్, ZEE తెలుగు సీరియల్ యాక్టర్స్‌తో కలిసి డబుల్ ఫన్ అండ్ డబుల్ డ్రామా అందించనున్నారు. అంతేకాదు, బుల్లితెర ఎంటర్టైనర్ సుధీర్ యాంకర్‌గా, లెజెండరీ సింగర్ మనో మరియు ఎవర్‌గ్రీన్ యంగ్ లేడీ రేణు దేశాయ్ జడ్జులుగా మిమ్మల్ని అలరించడానికి సిద్దంగా ఉన్నారు.

Details About డ్రామా జూనియర్స్ బ్లాక్బస్టర్ స్పెషల్ Show:

Release Date
15 Jul 2019
Genres
  • రియాలిటీ
  • కిడ్స్
Audio Languages:
  • Telugu
Cast
  • Judges
  • Host
  • Judges