26 Mar 2020 • Episode 22 : నయని ఎమోషనల్ అవుతుంది - త్రినయని
ఈ త్రినయని పూర్తి ఎపిసోడ్లో, జగదీష్, తన ఆస్థులను విశాల్ పేరు మీదకి మారుస్తున్నట్లు తెలుసుకుంటుంది తిలోత్తమ. హోమం జరపడానికి స్వామీ శిష్యులు జగదీష్ ఇంటికి వస్తారు. ఎమోషనల్ అయిన త్రినయని, పడుకున్న తన తాతయ్య మరియు శ్యామల కాళ్లను తాకి వాళ్లకు క్షమాపణలు చెబుతుంది.
Details About త్రినయని Show:
Release Date | 26 Mar 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|