06 May 2025 • Episode 1557 : ప్రేమ ఎంత మధురం - మే 06, 2025 - ఎపిసోడ్
ఇప్పుడు, భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు. శ్రీరామ్ వెంకట్, వర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తెలుగు రొమాంటిక్ డ్రామా టెలివిజన్ సీరియల్ 'ప్రేమ ఎంత మధురం'. ఈ కథ, మధ్య వయసులో ఉన్న గొప్ప వ్యాపారవేత్తైన ఆర్య వర్ధన్ మరియు 20 ఏళ్ల 'అను' చుట్టూ తిరుగుతుంది. విధి రూపంలో అనుకోకుండా ఇద్దరూ ఒకరికి ఒకరు పరిచయం అవుతారు. వయసులు వేరు అయినా మనసులు కలవడంతో ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్లయాక వారి జీవితం ఎటువైపు మలుపు తిరిగింది అనేది మిగిలిన కథాంశం.
Details About ప్రేమ ఎంత మధురం Show:
Release Date | 6 May 2025 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|