ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
బతుకు జట్కా బండి - డిసెంబర్ 25, 2020 - ఎపిసోడ్ స్పాయిలర్

25 Dec 2020 • Episode 1423 : బతుకు జట్కా బండి - డిసెంబర్ 25, 2020 - ఎపిసోడ్ స్పాయిలర్

బతుకు జట్కా బండి
U
1m
టివీ షోస్
ఆడియో భాషలు :
తెలుగు

మనస్పర్ధలతో, గొడవలతో విడిపోయిన కుటుంబాలు, భార్యాభర్తలు, అత్తా కోడళ్లు ఇలా ఎందరికో ఊతంగా నిలుస్తుంది బతుకు జట్కా బండి. పోసాని కృష్ణ మురళి, రోజా వంటి వారు హోస్ట్ లుగా సాగుతున్న కార్యక్రమం బతుకు జట్కా బండి. సంవత్సరాలుగా టెలికాస్ట్ అవుతున్న ఈ కార్యక్రమం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. సామాజిక అంశాలమీద దృష్టి పెడుతూ, మానవీయ కోణంలో సైకలాజికల్ గా, చట్టపరంగా కూడా పేరుప్రతిష్టలున్న పెద్దలతో, అడ్వకేట్స్ , డాక్టర్స్ తో దంపుతులకు, కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇస్తూ అరమరికలు లేకుండా చేస్తూ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్న చక్కటి కార్యక్రమం..బతుకు జట్కా బండి.

Details About బతుకు జట్కా బండి Show:

Release Date
25 Dec 2020
Genres
  • రియాలిటీ
Audio Languages:
  • Telugu
Cast
  • Jeevitha Rajshekar
Director
  • Suresh Surapaneni
TV Shows By Language
Hindi TV Shows