09 Mar 2020 • Episode 7 : అపాయంలో ఉన్న వ్యక్తి గురించి వెతుకుతుంది త్రినయని - త్రినయని
ఈ త్రినయని పూర్తి ఎపిసోడ్లో, శ్యామలతో తనకు నీట్లో కనిపించిన దృశ్యం గురించి చెప్పి, ఎరుపు చీర కట్టుకున్న పెళ్లి కూతురుని వెతుకుతుంది త్రినయని. అపాయంలో ఉన్న పెళ్లి కూతురు సుభద్రనేమోని అనుమానం వచ్చి, ఆమె ఇంటికి బయదేరుతుంది త్రినయని. ఆపై, ఇంట్లోకి దూరి, సుభద్రకు అపాయం గురించి చెప్పాలని ప్రయత్నిస్తుంది.
Details About త్రినయని Show:
Release Date | 9 Mar 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|