30 Jun 2018 • Episode 9 : స రి గ మ ప 2018 (తెలుగు) - ఎపిసోడ్ నెం. 9 - జూన్ 30, 2018
ఆడియో భాషలు :
శైలి :
ఓ మాంచి మాస్ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చి శ్రీముఖి ప్రోగ్రామ్‌ని ప్రారంభిస్తారు. తర్వాత మాస్ పాటలకు పేరుగాంచిన మాల్గుడి శుభ గారిని ఆహ్వానిస్తారు. తర్వాత దివ్య మాలిక వచ్చి `చుక్ చుక్ బండి` పాటతో అందర్నీ ఉర్రూతలూగిస్తుంది. తర్వాత `ఎందుకే రమణమ్మ` అంటూ ఆదిత్య, `బళ్లారి బావా` అంటూ మనీషా, `వెల్‌కమ్ కనకం` అంటూ హిందుజ, `మబ్బే మసకేసిందిలే` అంటూ దాశరథి గారు పాటలు పాడి అలరిస్తారు. మధ్యలో శ్రీముఖి చేసిన అల్లరి ఆకట్టుకుంటుంది.
Details About స రే గా మా పా 2018 - తెలుగు Show:
Release Date | 30 Jun 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|