04 Feb 2023 • Episode 546 : అభి ఇంటికి వెళ్తాడు ఎమ్మెల్యే
ఎమ్మెల్యే, అభి ఇంటికి వెళ్లి పగ తీర్చుకోవడానికి అఖిల్, భాస్కర్ ల జీవితాలను నాశనం చేస్తాడంటాడు. ఎమ్మెల్యేని కొట్టి, ఫ్యాక్టరీలో పనిచేయాలని నిర్ణయించుకుంటాడు అభి. డబ్బు కనపడలేదని కంగారుపడతాడు భాస్కర్.
Details About ఊహలు గుసగుసలాడే Show:
Release Date | 4 Feb 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|