• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • రెంట్
  • లైవ్ టీవీ
  • కిడ్స్
  • ప్రీమియం
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
శ్రీమంతుడు

శ్రీమంతుడు

U/A 13+
2h 35m
2015
ఆడియో భాషలు :
తెలుగు

సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా నటించిన తెలుగు యాక్షన్ డ్రామా శ్రీమంతుడు. 2015 లో విడుదలైనఈ చిత్రం దక్షిణాదిలో సూపర్ హిట్ గా నిలిచింది. కథలో మెయిన్ ప్లాట్ హర్షవర్ధన్ అనే మల్టీ మిలియనీర్ గురించి. లగ్జరీగా వుండాలని గ్రామాన్ని వదిలి దూరంగా వెళ్లిపోయిన తండ్రి ఆశయాలకు విరుద్దంగా గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామాభివృద్ధికోసం పాటుపడుతుంటాడు హర్ష. అక్కడే చారుశీల తో ప్రేమలో పడతాడు. తనెవరో తెలీనీకుండా కొన్నాళ్లు గడిపినా చివరకు తనెవరో చెప్పి, ఊరికోసం హర్ష ఏంచేసాడు, గ్రామంలో విలన్లను ఎలా ఎదుర్కొన్నాడు, గ్రామాలే పట్టుకొమ్మలు అని ఎలా నిరూపించాడు అనేది కథ.

Details About శ్రీమంతుడు Movie:

Movie Released Date
7 Aug 2015
Genres
  • డ్రామా
  • యాక్షన్
Audio Languages:
  • Telugu
Cast
  • Shruti Haasan
  • Mahesh Babu
Director
  • Koratala Siva

Keypoints about Srimanthudu:

1. Total Movie Duration: 2h 35m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies