గోదావరి
సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె.ఎమ్ .రాధాకృష్ణ సంగీతంలో 2006 లో విడుదలైన రొమాంటిక్ డ్రామా , ఫీల్ గుడ్ మూవీ, మ్యూజికల్ హిట్ గోదావరి. ఎన్నో నంది అవార్డ్ లను, ఫిలిమ్ ఫేర్ అవార్డ్ లను పొందింది గోదావరి. అప్పట్లో అక్కినేని అందాల రాముడిలోని పాత్రలే గోదావరిలోనూ వినిపిస్తాయి. తనకంటూ స్వంత భావాలున్న యువకుడు రామ్, స్వతంత్రభావాలున్న అమ్మాయి సీత గోదావరి నది పై ఒక పడవ లో ప్రయాణిస్తూ పరిచయమవుతారు. ఆ పరిచయం ప్రేమగా, ప్రణయంగా ఎలా మారిందనేది కథ.
Details About గోదావరి Movie:
Movie Released Date | 16 May 2006 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Godavari:
1. Total Movie Duration: 2h 39m
2. Audio Language: Telugu