05 Aug 2019 • Episode 7 : రామ సక్కని సీత - ఆగస్టు 05, 2019
జ్యోతి, నంద కిషోర్, నవ్య, సూర్య తదితరులు నటించిన రామ సక్కని సీత కథ నలుగురు అన్నదమ్ములు చుట్టూ తిరుగుతుంది. నలుగురిలో ఎవరైనా పెళ్లి చేసుకుంటే, కుటుంబం నాశనం అవుతుంది అనే శాపం ఉండడం వలన ఎవ్వరూ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటారు. కాని అనుకోని పరిస్థితులలో పెద్ద అన్నయ్య సీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ అన్నదమ్ముల కుటుంబంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ప్రధాన కధాంశం
Details About రామసక్కని సీత Show:
Release Date | 5 Aug 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|