30 May 2020 • Episode 6 : సుమ-ఖుష్బూలను ఇంటర్వ్యూ చేస్తాడు రవి - లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి
ఆడియో భాషలు :
శైలి :
ఈ లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి పూర్తి ఎపిసోడ్లో, యాంకర్ సుమ మరియు నటి ఖుష్బూని వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తాడు రవి. ఆపై వారిని తమిళ్-మలయాళంలో కొన్ని పదాలను అనువాదం చేయమని, 'ఫేక్ ఓర్ రియల్' మరియు ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ రౌండులు ఆడిస్తాడు. ఇంకా వారి కోసం రాసిన పద్యాన్ని చదివి వినిపిస్తాడు.
Details About లాక్ డౌన్ టాక్స్ విత్ రవి Show:
Release Date | 30 May 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|