25 Oct 2020 • Episode 4 : దాసర స్పెషల్ స్కిట్లు - బొమ్మ అదిరింది
ఆడియో భాషలు :
శైలి :
దసరా స్పెషల్ సందర్భంగా, అతిధిగా రాహుల్ రామకృష్ణ వస్తారు. చంద్ర పనిమనిషి థీమ్ తో స్కిట్ చేసి బాగా నవ్విస్తాడు. ఆపై, ధనరాజ్-వేణులు స్నేహం మీద స్కిట్ చేయగా, గల్లీ రౌడీస్, పరీక్షల థీమ్ తో స్కిట్ చేస్తారు. ఇప్పుడు, భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే బొమ్మ అదిరింది ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About బొమ్మ అదిరింది Show:
Release Date | 25 Oct 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|