• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • రెంట్
  • లైవ్ టీవీ
  • కిడ్స్
  • ప్రీమియం
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
కామెడీ నైట్స్ – ఎపిసోడ్ 15 – ఏప్రిల్ 29, 2018 – పూర్తి ఎపిసోడ్

29 Apr 2018 • Episode 15 : కామెడీ నైట్స్ – ఎపిసోడ్ 15 – ఏప్రిల్ 29, 2018 – పూర్తి ఎపిసోడ్

కామెడీ నైట్స్
U
1h 3m
Kids
ఆడియో భాషలు :
తెలుగు

ఈ వారం అతిథులుగా యాంక‌ర్స్ ర‌వి, శ్రీముఖి క‌లిసి సెలెబ్రిటీలు తాగుబోతు ర‌మేశ్‌, చ‌లాకీ చంటిల‌ను ప్రోగ్రామ్‌కి ఆహ్వానిస్తారు. వారి వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త జీవితాల గురించి కొన్ని విష‌యాల‌ను ర‌వి, శ్రీముఖి అడిగి తెలుసుకుంటారు. త‌ర్వాత వారికి సెలెబ్రిటీల మాస్కులు ఇచ్చి ఆడియ‌న్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పిస్తారు. దాని త‌ర్వాత ఓ ఆట ఆడించి ఓడిపోయిన వారితో టాస్కులు చేయిస్తారు. చివ‌ర‌గా వారికి కొన్ని ప్ర‌శ్న‌లు అడిగి, ఫ‌న్నీ టాస్కులు చేయించి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు.

Details About కామెడీ నైట్స్ Show:

Release Date
29 Apr 2018
Genres
  • డ్రామా
  • కామెడీ
  • కిడ్స్
Audio Languages:
  • Telugu