రాహుల్
జతిన్ గ్రేవాల్, నేహ, యశ్ పాఠక్ ప్రధాన పాత్రలుగా 2001 లో విడుదలైన హిందీ డ్రామా రాహుల్. మీరా, ఆకాశ్ ల కొడుకు రాహుల్ చుట్టూ కథ తిరుగుతూ వుంటుంది. తనింట్లో పెద్దవాళ్లకి ఇష్టం లేకపోయినా తన ప్రేమించిన రాహుల్ ని డబ్బున్న మీరా పెళ్లి చేసుకుంటుంది. పెళ్లయిన కొన్నేళ్లకు ఆ జంట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. తల్లిదండ్రి విడిపోతుంటే పిల్లలు ఎంత ఆందోళనకు గురవుతారో, వారి మనసు ఎలా మారుతుందో ఈ చిత్రంలో చూపించారు. మరి ఆ బాధ నుండి రాహుల్ బయటపడ్డాడా?
Details About రాహుల్ Movie:
Movie Released Date | 21 Mar 2001 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Rahul:
1. Total Movie Duration: 2h 26m
2. Audio Languages: Hindi,Tamil,Telugu,Kannada,Bengali,Malayalam