మహశివరాత్రి
రాజేంద్రప్రసాద్, మీనా,సాయికుమార్ ప్రధానపాత్రలుగా రేణుకాశర్మ దర్శకత్వంలో 2000లో విడుదలైన భక్తిరసప్రధానమైన చిత్రం మహాశివరాత్రి. రాజేంద్రప్రసాద్ తో పెళ్లయిన మీనా అత్తారింట్లోకి వచ్చాక ఇంట్లో వున్న మిగితా కోడళ్లు మీనాని ఎన్నిరకాలుగానో మంచిదికాదని, అత్తారితో ఆరళ్లు పెట్టిస్తూ వుంటారు. మీనా శివభక్తురాలు. దాంతో శివుడు మీనాని రక్షించడానికి చిన్న పిల్లాడిగా ఆ ఇంట్లోకి వచ్చి కుట్రపన్నిన వాళ్లను ఏ విధంగా శిక్షించాడు?
Details About మహశివరాత్రి Movie:
Movie Released Date | 22 Feb 2006 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Maha Shivaratri:
1. Total Movie Duration: 2h 53m
2. Audio Language: Telugu