24 Jul 2020 • Episode 218 : Radhamma hits Akshara - Radhamma Kuthuru
రాధమ్మ కూతురు కథ ముగ్గురు కూతుళ్లను కన్న రాధమ్మ చుట్టూ తిరుగుతుంది. కొడుకును కనలేదని ఆమె భర్త తనను వదిలి వేరే పెళ్లి చేసుకుంటాడు. అయితే ముగ్గురిలో ఒక కూతురైన అక్షర తన తండ్రి గురించి తెలుసుకొని తన తల్లికి జరిగిన నష్టానికి ఐఏయస్ అవ్వాలనుకుంటుంది. మరి అనుకున్నట్లుగా ఐఏయస్ అవుతుందా? తల్లిని అక్కచెల్లెలను బాగా చూసుకుంటుందా అక్షర? ఈ సీరియల్లో గోకుల్, దీప్తి, ఆర్తి, సౌమ్య లత మరియు తదితరులు నటించారు
Details About రాధమ్మ కూతురు Show:
Release Date | 24 Jul 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|