20 May 2018 • Episode 6 : డ్రామా జూనియర్స్ సీజన్ 3 - ఎపిసోడ్ 6 - మే 20, 2018
యాంకర్ ప్రదీప్ ప్రేక్షకులకు స్వాగతం పలికి, జడ్జిమెంట్ చెప్పటానికి జడ్జెస్ ని స్టేజి మీదకి ఆహ్వానిస్తాడు. మొదటిగా డ్రామా జూనియర్స్ దోమలుగా స్కిట్ ప్రదర్శించి జడ్జెస్ మన్ననలు పొందుతారు. భరత్ అనే నేను లో భరత్ రంగస్థలానికి వస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని తీసుకుని పిల్లలు అద్భుతమైన ప్రదర్శన చూపిస్తారు. స్కిట్ రాసిన వాళ్ళని జడ్జెస్ పొగుడుతారు. తరువాత, ఒక బొచ్చు కుక్కకి ఒక పెంపుడు కుక్క, ఒక వీధి కుక్క లైన్ వేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో పిల్లలు స్కిట్ ప్రదర్శించి జడ్జెస్ పొగడ్తలు అందుకుంటారు.
Details About డ్రామా జూనియర్స్ సీజన్ 3 Show:
Release Date | 20 May 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|